అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందిస్తాం: ఎమ్మెల్యే
PLD: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందజేస్తామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. బుధవారం మాచర్ల పురపాలక సంఘ కార్యాలయంలో 'అర్బన్ డెవలప్‌మెంట్ హౌసింగ్ స్కీమ్ 2.0' కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు అందజేశారు. గత ప్రభుత్వం గణాంకలలో జగనన్న ఇళ్లు నిర్మించినట్లు చూపించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.