ఈ నెల 23న అరుణాచలానికి స్పెషల్ బస్సు
PDPL: గోదావరిఖని నుంచి అరుణాచలానికి 7 రోజుల యాత్ర ఏర్పాటు చేశారు. ఈ యాత్ర GDK బస్టాండు నుంచి DEC 23న ప్రారంభమై తిరిగి 29న చేరుకుంటుంది. యాత్రలో కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశేంబు, మధురై, రామేశ్వరం, శివకంచి, విష్ణుకంచి, జోగులాంబ దర్శనాలు చేసుకోవచ్చుని, ఒక్కరికి ఛార్జీ రూ.8 వేలుగా ఉంటుందని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు.