'ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు పరిశీలన'

'ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు పరిశీలన'

CTR: కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలయిన కుప్పం, గుడి పల్లి, శాంతిపురం, రామకుప్పం‌లలో పలు ప్రకృతి వ్యవసాయ పంట పొలాలని RYSS-APCNF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.నీరజ సందర్శించారు. రైతులతో ప్రస్తుత ప్రకృతిసాగు పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. CM.చంద్రబాబు అదేశాను సారం ప్రకృతి సేద్యాన్ని అధికారులు ఎక్కువగా ప్రోత్సహించాలన్నారు.