నగనంలో అమరవీరులకు ఘన నివాళి
NLR: పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నగరంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్ల, పోలీస్ అధికారులు ఘన నివాళులర్పించారు. జోరు వానలోనూ కవాతు నిర్వహించారు. అంకితభావంతో పనిచేస్తూ అమరత్వం పొందిన పోలీసులను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని పలువురు పేర్కొన్నారు.