మీడియేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: అబ్దుల్ రఫీ

మీడియేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: అబ్దుల్ రఫీ

MHBD: 90 రోజుల మీడియేషన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ రఫీ అన్నారు. శనివారం మహబూబాబాద్లోలోని కోర్టు ఆవరణలో రెవెన్యూ, పోలీస్ అధికారులతో పెండింగ్ కేసుల పరిష్కారం సమావేశం నిర్వహించారు. జైల్లో ఉన్న ఖైదీలను సకాలంలో హాజరుపరచాలని, పెండింగ్ వారెంట్లను త్వరగా క్లియర్ చేయాలని న్యాయమూర్తి అధికారులకు సూచించారు.