VIDEO: త్వ‌ర‌లో అనిరుధ్ లైవ్ కాన్సర్ట్

VIDEO: త్వ‌ర‌లో అనిరుధ్ లైవ్ కాన్సర్ట్

VSP: అనిరుధ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ త్వరలో విశాఖపట్నంలో జరగనుంది. ఈ విషయాన్ని ప్ర‌ముఖ‌ నిర్మాత నాగ‌వంశీ అధికారికంగా ఎక్స్ వేదిక‌గా ప్రకటించారు. కాన్సర్ట్ తేదీ, వేదిక వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన అనిరుధ్ కాన్సర్ట్ భారీ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, విశాఖలో కూడా అదే స్థాయిలో స్పందన వస్తుందని భావిస్తున్నారు.