'పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారించండి'

'పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారించండి'

KMM: నియోజకవర్గంలో గ్రామ పంచాయతీల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శనివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు కు వినతి పత్రం సమర్పించిన సీఐటీయూ నాయకులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం తమ బాధ్యత అని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.