ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు టౌన్ పాత బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి శిలా విగ్రహానికి ఫల పంచామృతాలతో పాటు పవిత్ర జలాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, చందనం, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలో నిర్వహించారు. అనంతరం భక్తులు దర్శించారు.