VIDEO: భార్యామణులతో తిరుపతిలో వేంకన్న వైభవం.!
TPT: తిరుచానూరు పద్మావతిదేవి బ్రహ్మోత్సవాల ఘట్టం అద్వితీయం, రమణీయం. కనులారా వీక్షించి తరించడం తప్ప ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించగలమా. అలివేలు మంగమ్మ రోజుకొక వాహనంపై నయన మనోహరంగా విహరిస్తుంటే ఆ లక్ష్మీవల్లభుడు పట్టపురాణి చెంతకు వచ్చాడా అన్నట్లు స్వామివారి వేషధారణలు తన్మయానికి గురి చేస్తున్నాయి.