ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గాజులరేగలో జరిగిన PACS ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పూసపాటి విజయలక్ష్మి
➢ బొబ్బిలిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎంపీడీవో రవికుమార్
➢ సీతంపేటలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ITDA PO పవర్ స్వప్నిల్
➢ బాల్యవివాహాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: బైరిపురం ICDS