ఖమేనీ కుటుంబం గురించి మీకు తెలుసా?
1964లో మన్సెరేను వివాహం చేసుకున్న అలీ ఖమేనీకి నలుగురు కొడుకులు(మోస్తఫా, మొజ్జాబా, మసౌద్, మేసమ్), ఇద్దరు కూతుళ్లు(బోప్రా, హోదా), ఏడుగురు మనవళ్లు ఉన్నారు. అయితే, ఇజ్రాయెల్-US దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, కోడలు, మనమరాలు, అల్లుడు కూడా మరణించినట్లు వార్తలు కలకలం రేపుతున్నాయి. ఆ కుటుంబంలో కొందరు దాడుల్లో మరణించడంతో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.