'సభను విజయవంతం చేసిన రైతులకు కృతజ్ఞతలు'

'సభను విజయవంతం చేసిన రైతులకు కృతజ్ఞతలు'

WNP: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నాయకత్వంలో రైతుల కోసం రెండు చారిత్రాత్మక సభలు విజయవంతం చేసిన రైతులకు వనపర్తి BRS జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఊహించని రీతిలో స్వచ్ఛందంగా 10,000 మందికి పైగా తరలి వచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు.