VIDEO: గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు

VIDEO: గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు

NTR: కంచికచర్ల జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి జిల్లా పరిషత్ సమావేశంలో మొక్కజొన్న రైతుల సమస్యలను ప్రస్తావించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సెంటినీ ఫ్యాక్టరీ కొనుగోలు చేయకపోవడంతో నష్టాలు వస్తున్నాయని చెప్పారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.