సీనియర్ న్యాయవాది 7వ వర్ధంతి

సీనియర్ న్యాయవాది 7వ వర్ధంతి

PLD: సత్తెనపల్లి స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో సీనియర్ న్యాయవాది పొట్ల సుబ్బారావు 7వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి న్యాయవాదులు నివాళులర్పించారు. సుబ్బారావు విలువలతో కూడిన వృత్తిని కొనసాగిస్తూ నేటితరం న్యాయవాదులకు ఆదర్శంగా నిలిచారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్ కుమార్ కొనియాడారు.