VIDEO: రోడ్డు మార్జిన్ ఆశీలు వేలంపాట ఖరారు

VIDEO: రోడ్డు మార్జిన్ ఆశీలు వేలంపాట ఖరారు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 2026-27 సంవత్సరానికి రోడ్డు మార్జిన్ ఆశీలు, బలిఘట్టం వారపు సంత ఆశీల వసూళ్లకు గురువారం వేలంపాట నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సురేంద్ర ఆధ్వర్యంలో జరిగిన వేలంలో పాటదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కిల్లాడ దుర్గారావు రూ.34.7 లక్షలకు పాటను దక్కించుకున్నారు. అనంతరం కమిషనర్ నిబంధనలు వివరించారు.