తెనాలిలో అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు

తెనాలిలో అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు

GNTR: తెనాలి డివిజన్‌లోని ఐసీడీఎస్ ప్రాజెక్టులలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్ల పోస్టుల కోసం మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలకు తెనాలి, మంగళగిరి, ప్రత్తిపాడు, పొన్నూరు ప్రాజెక్టుల నుంచి 41 మంది హెల్పర్లు, ఒక కార్యకర్త, నలుగురు కార్యకర్తల ప్రమోషన్ల కోసం 11 మంది హాజరయ్యారు.