VIDEO: 'నేను నిత్య విద్యార్థిని'
MLG: నేను నిత్య విద్యార్థిని అని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో నేడు ఆమె మాట్లాడారు. "నేను 10వ తరగతి తర్వాత ఉద్యమంలోకి వెళ్లాను. చదువు ఆత్మగౌరవాన్ని ఇస్తుందని బయటికి వచ్చాక ఎల్ఎల్బీ చేశాను. ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎంఏ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పి.హెచ్డీ పూర్తి చేశాను. మంత్రి అయ్యాక ఎల్ఎల్ఎం చేశాను". అని అన్నారు.