'స్థానిక సంస్థ ఎన్నికల్లో BSP పార్టీ సత్తా చాటుతుంది'

'స్థానిక సంస్థ ఎన్నికల్లో BSP పార్టీ సత్తా చాటుతుంది'

MBNR: స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ సత్తా చాటుతుందని మహబూబ్‌నగర్ BSP జిల్లా ఇన్‌ఛార్జ్ ముజఫర్ మహమ్మద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు. కార్మిక, కర్షక, విద్యార్థి, ఉద్యోగ తదితర వర్గాల తరపున BSP పార్టీ అండగా ఉంటుందన్నారు.