ఆర్మీ లెఫ్టినెంట్ హోదా పొందిన డిగ్రీ కళాశాల అధ్యాపకుడు

ADB: గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకుడు లక్ష్మణ్ పుట్ట ఆర్మీ లెఫ్టినెంట్ హోదా పొందారు. ఎన్సీసీ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన మహారాష్ట్రలోని నాగపూర్లో ఆర్మీ కంటోన్మెంట్లో ఎన్సీసీ ట్రైనింగ్ అకాడమీలో 75 రోజులు పాటు ప్రీ కమీషన్డ్ అసోసియేట్ ఆఫీసర్ శిక్షణ పొందారు.