'నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా దశలవారీ పోరాటం'

'నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా దశలవారీ పోరాటం'

VZM: అదానీ స్మార్ట్ మీటర్లుతో నిలువు దోపిడి చేస్తున్న కూటమి ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు‌ దశల వారి పోరాటాలు నిర్వహిస్తామని CPI జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం స్దానిక కలక్టరేట్ వెనుక ఉన్న విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు.