అంబులెన్సులో గర్భిణీకి కాన్పు
నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాలెం ఇటుకల బట్టి వద్ద ఉంటున్న దేవన అనే మహిళ 108 వాహనంలో ఆసుపత్రికి తరలించిగా .. మార్గ మధ్యలో నొప్పులు వచ్చాయి. రెండో కాన్పు కాగా.. ENT నవీన్, పైలెట్ ఆజాద్ స్పందించి హుటాహుటిన ప్రసవం చేశారు. 108కి కాల్ రావడంతో అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తరలించారు. ఈ క్రమంలో ప్రసవ వేదన భరించలేకపోవడంతో కాన్పు తెలిపారు.