HYD: న్యాయ పోరాటానికి సిద్ధం: తలసాని

HYD: న్యాయ పోరాటానికి సిద్ధం: తలసాని

RR: హిల్ట్ పాలసీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న రూ.5 లక్షల కుంభకోణానికి నిరసనగా సనత్‌నగర్ పారిశ్రామిక వాడలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ భూకుంభకోణాన్ని అడ్డుకునేందుకు న్యాయ పోరాటానికి, ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.