VIDEO: పారదర్శకంగా బదిలీల ప్రక్రియ: జడ్పీ సీఈవో

VIDEO: పారదర్శకంగా బదిలీల ప్రక్రియ: జడ్పీ సీఈవో

WGL: జిల్లా పరిధిలో వివిధ మండలాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోందని ZP CEO రామ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కార్యదర్శులను జిల్లా పరిధిలోని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నట్లు యూనియన్ నాయకులు పేర్కొన్నారు. బదిలీ ప్రక్రియ ఎలాంటి పైరవీలకు తావు లేకుండా కొనసాగిస్తున్నట్లు ZP CEO తెలిపారు.