తిరువూరు వైసీపీ అభ్యర్థిగా మోదుగు ప్రసాద్

తిరువూరు వైసీపీ అభ్యర్థిగా మోదుగు ప్రసాద్

NTR: తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ ఉపఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా 15వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్‌ను ఎంపిక చేశారు. వైసీపీ తరఫున బీఫామ్‌ను కౌన్సిలర్లు పరసా శ్రీనివాసరావు, తంగిరాల వెంకట్ రెడ్డి సోమవారం ఆర్డీఓ మాధురికి అందజేశారు. ఈ ఎన్నిక నేపథ్యంలో పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తుతో పాటు 144సెక్షన్ అమల్లో ఉంది.