దేవాలయం మరింత అభివృద్ధి చెందాలి: చైర్‌పర్సన్

దేవాలయం మరింత అభివృద్ధి చెందాలి: చైర్‌పర్సన్

ATP: అనంతపురంలోని ​శ్రీ వీరూపాక్షేశ్వర, ఓబుళదేవర ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కమిటీ చైర్మన్‌గా పాలాది పద్మజ, పాలకమండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి స్పందిస్తూ.. స్వామివారి ఆశీస్సులతో దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.