VIDEO: బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ

VIDEO: బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ

SRPT: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి నిరసనగా సోమవారం సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిలుపుతో వేలాదిగా రైతులు, యువకులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ విజయవంతంగా కొనసాగిందని BRS నాయకులు తెలిపారు.