10 రోజుల్లో ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్
MBNR: ఓటరు జాబితా SIR మ్యాపింగ్‌పై కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఇవాళ సమీక్షించారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో 10 రోజుల్లో 80% మ్యాపింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై రెండు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని EROలకు గడువు విధించారు. 2002-2025 జాబితాల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.