JIO.. ఫ్రీ జెమిని ప్రో ప్లాన్.. ఎలా పొందాలంటే?
జియో వినియోగదారులకు రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. తొలుత OCT 30 నుంచి 18-25 ఏళ్ల వయసు ఉండి, అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ కలిగిన వారికి ఇది అందుబాటులోకి వచ్చింది. మై జియో యాప్ ద్వారా దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత దశల వారీగా మిగిలిన యూజర్లకు విస్తరించనున్నారు.