'ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి'
SKLM: ఆరోగ్యమే నిజమైన సంపద అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.అనిత అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకొంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతారన్నారు. ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని DMHO కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేశారు.