ఎన్నికల నియమాలపై అవగాహన

ఎన్నికల నియమాలపై అవగాహన

SRPT: మేళ్లచెర్వు మండలం జగ్గు తండాలో సర్పంచ్ ఎన్నికల నియమాలపై శుక్రవారం రాత్రి జిల్లా పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ డీఎస్సీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.. ప్రజలు ప్రభావాలకు గురి కావద్దని, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేయవద్దని గ్రామ ప్రజలకు సూచించారు.