జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా కేశవరెడ్డి

ATP: జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా టీడీపీ నేత కేశవరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శింగనమల నియోజకవర్గానికి చెందిన కేశవరెడ్డి 1997 నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. పదవి రావడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.