రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన SP

రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన SP

ASF: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా SP నితికా పంత్ హెచ్చరించారు. బుధవారం రాత్రి ఆసిఫాబాద్ రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారి కదలికలపై ఆరా తీశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచామని, చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.