జాతీయ చిత్ర కళా ప్రదర్శనలో జిల్లా వాసి

జాతీయ చిత్ర కళా ప్రదర్శనలో జిల్లా వాసి

JGL:  విజయవాడలో నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శనలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, చిత్రకారుడు బోగ అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన సహజ సిద్ధమైన పెయింటింగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా విశేష ప్రశంసలు పొందారు. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ చిత్రకారులు తమ కళాఖండాలను ప్రదర్శించారు.