ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి: అదనపు కలెక్టర్ శ్యామలాదేవి
★ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: MLA అనిల్ జాదవ్
★ ప్రపంచానికే ఆదర్శంగా భారత రాజ్యాంగం: ఎమ్మెల్యే బొజ్జు పటేల్
★ తాంసి మండలంలో మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన భర్త అరెస్ట్