అంచుల వారి పాలెం గ్రామంలో నిధులు దోచేశారు...!

అంచుల వారి పాలెం గ్రామంలో నిధులు దోచేశారు...!

PDL : రాజుపాలెం(మం) అంచుల వారి పాలెం గ్రామంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించకుండా అధికారులు నిధులు డ్రా చేశారని టీడీపీ మండల అధ్యక్షులు నరసింహారావు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించకుండా పంచాయతీ రాజు ఏఈ, కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధులు కలిసి రూ. 10 లక్షల నిధులు డ్రా చేసినట్లుగా మీడియాతో తెలిపారు.