బాలవాటిక అడ్మిషన్లకు లాటరీ నేడు

బాలవాటిక అడ్మిషన్లకు లాటరీ నేడు

వనపర్తి జిల్లాలోని నాగవరం కేంద్రీయ విద్యాలయంలో బాలవాటిక 1, 2, 3 తరగతుల ప్రవేశాల కోసం బుధవారం లాటరీ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ దశరథ రామ్ తెలిపారు. దరఖాస్తు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు నిర్ణీత సమయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు.