సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

W.G: తాడేపల్లిగూడెంలోని టిడ్కో గృహాలను శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న కరెంట్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.