స్వల్పంగా తగ్గిన టమోటా ధరలు..!
CTR: టమోటా ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం టమాటా ధరలు ఇలా పలికాయి. పుంగనూరులో మొదటి రకం "10 కిలోల" బాక్స్ ధర గరిష్ఠంగా రూ.367, కనిష్ఠ ధర రూ.234 పలమనేరులో గరిష్ఠ ధర రూ. 450, కనిష్ఠ ధర రూ.370 వీకోట గరిష్ఠ ధర రూ.420, కనిష్ఠ ధర రూ. 360 కలికిరి గరిష్ఠ ధర రూ.400, కనిష్ఠ ధర రూ. 370 ములకలచెరువు గరిష్ఠ ధర రూ.450, కనిష్ఠ ధర రూ. 350. ఈ విధంగా పలికాయి.