గణనాథుడికి 117 రకాల ప్రసాదాలు సమర్పణ

GNTR: మంగళగిరిలోని ఇప్పటంలో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి 117 రకాల ప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా పిల్లలు, మహిళలకు క్విజ్, మ్యూజికల్ ఛైర్స్, హౌసీ, స్పూన్ అండ్ లెమన్ వంటి వివిధ రకాల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు నృత్యాలు, కోలాట ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు.