హ్యాండ్ బాల్ విజేతలకు కమిషనర్ ప్రశంస

హ్యాండ్ బాల్ విజేతలకు కమిషనర్ ప్రశంస

KRNL: శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగిన 54వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో కర్నూలు జట్టు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. సోమవారం స్థానిక B. క్యాంపు క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు పాల్గొని క్రీడాకారులను ప్రశంసించారు.