కానిస్టేబుల్‌ను సన్మానించిన ఎస్పీ
MDK: నిరుపేద కుటుంబం నుంచి జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగిన కానిస్టేబుల్ సాయి కుమార్‌ను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు బుధవారం ఘనంగా సన్మానించారు. అనంతరం నగదు ప్రోత్సాహకం అందజేశారు. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే ఆటలపై దృష్టిసారించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇలాతే ఆడుతూ.. మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.