గణేష్ మండపాలను తనిఖీ చేసిన విద్యుత్ శాఖ ఏఈ

గణేష్ మండపాలను తనిఖీ చేసిన విద్యుత్ శాఖ ఏఈ

BDK: మణుగూరులోని పలు గణేష్ మండపాలను విద్యుత్ శాఖ ఏఈ ఉమా రావు బుధవారం తనిఖీ చేశారు. విద్యుత్ సిబ్బందికి భద్రతపై పలు జాగ్రత్తలు సూచనలు చేశారు. తనిఖీలో భాగంగా అతుకులు ఉన్న సర్వీస్ వైర్లను, ఎంసీబీ లేకుండా విద్యుత్‌ను వాడుకుంటున్న, సిల్క్ వైర్లతోని పోల్ మీద కొండీలు ఉన్న సర్వీస్ వైర్లను తొలగించినారు.