'అఖండ 2' ట్రైలర్: బాలయ్య విశ్వరూపం
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ 2' మూవీ DEC 5న రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దీని ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక 14 రీల్ ప్లస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.