కేంద్రం సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: ఎంపీ

SDPT: కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్న కావాలని కొందరు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఒక్కో గ్రామపంచాయతీకి రూ. 20 లక్షలు, అంగన్వాడీలకు రూ.8 లక్షల నిధులు ఇస్తుందన్నారు.