చూపుల తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి

చూపుల తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి

తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొకటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ మండలంలోని చూపుల తండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోతు పంతుల్య విజయం సాధించారు .94 ఓట్ల మెజారిటీతో తన సమీప అభ్యర్థిపై గెలుపొందారు. ఈ విజయం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.