KGBV జూనియర్ కాలేజి కి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PPM: పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సోమవారం మన్యం జిల్లా భామిని మండలంలో KGBV జూనియర్ కళాశాల నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్దే కూటమి పాలన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ST డైరెక్టర్ ఎన్. నిబ్రం, TDP మండల అధ్యక్షుడు ఎం. జగదీష్, AMC ఛైర్మన్ బి. సంధ్యారాణి, BJP నాయకులు తిరుపతి, కూటమి నాయకులు పాల్గొన్నారు.