బస్సుల ప్రమాదాలకు ఇదీ కారణమేనా..?

బస్సుల ప్రమాదాలకు ఇదీ కారణమేనా..?

GNTR: ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు అధిక ఆదాయం కోసం వాణిజ్య సరుకులను తరలిస్తున్నారు. ఇందులో గ్యాస్ సిలిండర్లు, యాసిడ్, కెమికల్స్, బైకులు తదితర వస్తువులు ఉండడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానకంగా చర్చ జరుగుతోంది.