'మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలి'

'మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలి'

GNTR: జిల్లాలోని మైనార్టీలకు బ్యాంకబుల్ సబ్సిడీ పథకం కింద 4స్లాబుల్లో ఆర్థిక సహాయం అందించనున్నట్లు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషన్ జమీర్ బాషా సోమవారం తెలిపారు. ముస్లింలు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు ఈ పథకానికి అర్హులని చెప్పారు. లబ్దిదారులు ఈనెల 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.