ఐకానికా గ్రాండ్‌లో విల్లాల నిర్మాణ పనుల పరిశీలన

ఐకానికా గ్రాండ్‌లో విల్లాల నిర్మాణ పనుల పరిశీలన

విశాఖ జిల్లా మధురవాడ ఐకానికా గ్రాండ్‌లో విల్లాల నిర్మాణ పనులను కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం పరిశీలించారు. 15 ఎకరాల్లో నిర్మాణం జరుగుతున్న 125 విల్లా ప్రాంగణంలో పని చేస్తున్న 300 మంది కార్మికులకు సరైన టాయిలెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లేవని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.