జూన్ 1 : ఆదివారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం షష్ఠి: రా. 12-12 తదుపరి సప్తమి ఆశ్లేష: రా. 1-51 తదుపరి మఖ వర్జ్యం: మ. 2-31 నుంచి 4-09 వరకు అమృత ఘడియలు: రా. 12-14 నుంచి 1-51 వరకు దుర్ముహూర్తం: సా. 4-43 నుంచి 5-35 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.5.28; సూర్యాస్తమయం: సా.6.27